Amazon Raithu///LATEST SHORT-FILM 2019

40
7

WATCH OUT OUR LATEST # Amazon Raithu TELUGU SHORT-FILM _2019

[ Use Minimum High Volume For Best Experience ]

[ Earphone Use is Recommended ]

PRESENTED BY :- MS😎

మా లఘు చిత్రం విశేషాలు:-

*ఇది రెండు దశాబ్దాల కథ

*1995 సంవత్సరం లో  వ్యవసాయచేసే రోజులు గుర్తుకు తెచ్చుకునే కథ

*పటేల్ కింద రైతుల బ్రతుకులను చిత్రించిన కథ

*రైతుల ఆత్మహత్యలను కనులకు కట్టిన కథ

*తండ్రి మాటను గౌరవించి ఉద్యోగం చేసి

*వ్యవసాయం పట్ల ఆసక్తిని పెంచుకున్న యువకుని కథ

*అన్న కొడుకు ను తన కొడుకు ల భావించే  చిన్న నాన్న కథ

*ప్రభుత్వ సహాయంతో, సాంకేతికత సహాయంతో ఏ విధంగా వ్యవసాయం చేయాలో తెలిపే సరికొత్త కథ

*అతి ముఖ్యంగా రేపటి రోజు రైతుపై ఎవరి పెత్తనం రాకూడదని భావించే కథ…

*Swap our Telugu short film features:-

*It’s a Past story of two decades Ago.

*A 1995 story of remembering the days of farming.

*The story of the lives of farmers under Patel.

*The story of farmers’ suicides.

*Honoring the Father’s Word.

*The story of a youth who is interested in agriculture.

*********************************************

DIRECTION BY :- CH.Naveen & MS

Produced by:- Team members

STORY & Screenplay :- MS

DIALOGUES :- Abhilash

DOP & EDITING :- SAI

LOCATION :-

DISTRICT :- NIZAMABAD
MANDAL :- DICHPALLY
VILLAGE :- DICHPALLY,(Ghanpoor)
STATE :- TELANGANA

Amazon Raithu

#Saaho #Prabhas

Contact Details:—👇

MS :- 9505007388
CH.Naveen :- 9966451098
Sai :- 8247070716
Abhilash :- 9160153283

FOR MORE DETAILS:-👇

EMAIL ADDRESS :-

##msshortfilms786nzb@gmail.com

FOR MORE VIDEOS Follow On Us:—-

YOUTUBE CHANNEL :- ##INDUR #EXPRESS #ENTERTAINMENT’S

THANK Q FOR WATCHING & PLEASE SUBSCRIBE OUR CHANNEL FOR LATEST UPDATES & We Need Your Encouragement & LoVE & support 💪

source

40 COMMENTS

  1. Excellent concept hats off brother 🙏🙏🙏🙏 God bless you elanti video eenati yuvataki melukolupu. God bless you u and Ur team members .💐💐💐💐💐👍🏾🤝🤝🤝🤝

  2. మా "అమెజాన్ రైతు" లఘు చిత్రం చూసిన ,చూపిస్తున్న మిత్రులకు, శ్రేయోబిలాశులకు, విద్యార్థులకు మా ధన్యవాదాలు .ఈ చిత్రం ప్రతి ఒక్క యువత,మరియు రైతులు చూసేలా చేస్తారని మా కోరిక, మా ప్రయత్నం రేపటి తరం యువత వ్యవసాయం చెయ్యాలని .ఎన్ని చదువులు చదివిన డిగ్రీ పట్టాలు పొందిన మన సంస్కృతిని సాంప్రదాయాలను ,నిలపెట్టే వ్యవసాయం మర్చిపోవద్దు.

  3. చిత్రం చాలా బాగుంది. "నేటి రైతు దగ్గర ఏముంది… కన్నీళ్లు తప్ప వాటిని కనబడనీయకుండా చేసే చెమట తప్ప…. " డైలాగ్ సూపర్….

  4. భాష పరంగా చూస్తే తెలంగాణ మాండలికం మరియు గ్రాంధికం కలిసినట్లు అనిపించింది. పూర్తిగా తెలంగాణ మాండలికాన్ని వాడి ఉంటే బాగుండేది అనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here