BARC Jobs: భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో ఉద్యోగాలు… దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

0
0



నిరుద్యోగులకు శుభవార్త. భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌లో స్టైపెండరీ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. దరఖాస్తుకు ఆగస్ట్ 7 చివరి తేదీ. మొత్తం 47 పోస్టులున్నాయి. వాటిలో స్టైపెండరీ ట్రైనీ పోస్టులు 43 కాగా, టెక్నీషన్ పోస్టులు 4 ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 7 లోగా https://recruit.barc.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BARC Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే…

స్టైపెండరీ ట్రైనీ పోస్టులు- 43 ప్లాంట్ ఆపరేటర్- 07
ల్యాబరేటరీ అసిస్టెంట్- 04
ఫిట్టర్- 12
వెల్డర్- 02
టర్నర్- 01
ఎలక్ట్రీషియన్- 04
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 08
ఎలక్ట్రానిక్ మెకానిక్- 04
ఏసీ మెకానిక్- 01

టెక్నీషియన్ పోస్టులు- 04
టెక్నీషియన్ సీ (బాయిలర్ ఆపరేటర్)- 03
టెక్నీషియన్ బీ (పెయింటర్)

దరఖాస్తు ప్రారంభం: 2019 జూలై 08
దరఖాస్తు ముగింపు: 2019 ఆగస్ట్ 07
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Huawei Y9 Prime: ఇండియాలో రిలీజైన హువావే వై9 ప్రైమ్… ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే…

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు… ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి…



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here