BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

0
2



బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL రేడియోగ్రాఫర్, లిఫ్ట్ ఆపరేటర్, పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కో-ఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్-AIIMS కోసం ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 35 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు, అనుభవం ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్‌సైట్‌లో వేకెన్సీస్ విభాగంలో చూడొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలి. పలు పోస్టుల భర్తీకి బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 35 పేషెంట్ కేర్ మేనేజర్ (PCM)- 10
పేషెంట్ కేర్ కోఆర్డినేటర్ (PCC)- 10
లిఫ్ట్ ఆపరేటర్- 5
రేడియోగ్రాఫర్- 10

Loading…

దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 14
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
BECIL’s Corporate Office,
C-56, A/17, Sector-62,
Noida -201307.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్… ఫోన్ ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: గుడ్ న్యూస్… 477 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎస్‌బీఐ

UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్… వివరాలివే

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here