BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 64 జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

0
3



బ్రాడ్‌క్యాస్ట్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 64 ఖాళీలున్నాయి. మొబైల్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్, క్రిప్టో అనలిస్ట్, డేటా అనలిస్ట్, ప్రోగ్రామ్ మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వేతనం రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల మధ్య ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 28 చివరి తేదీ. పూర్తి వివరాలను https://www.becil.com/ వెబ్‌సైట్‌లో కెరీర్ సెక్షన్‌లో చూడొచ్చు. పలు పోస్టుల భర్తీకి బ్రాడ్‌క్యాస్ట్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BECIL Recruitment 2019, BECIL jobs, Broadcast Engineering Consultants India Limited jobs, BECIL career, BECIL notification, బీఈసీఐఎల్ రిక్రూట్‌మెంట్ 2019, బీఈసీఐఎల్ జాబ్స్, బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాలు, బీఈసీఐఎల్ కెరీర్, బీఈసీఐఎల్ నోటిఫికేషన్

Source: BECIL

BECIL Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే…

మొత్తం ఖాళీలు- 64
మొబైల్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 15
నెట్‌వర్క్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 05
మెమొరీ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 10

Loading…

మాల్‌వేర్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 10
క్లౌడ్ ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్- 05
క్రిప్టో అనలిస్ట్- 05
డేటా అనలిస్ట్- 02
మాల్‌వేర్ రీసెర్చర్- 01
సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్- 02
ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ప్రొఫెషనల్స్- 04
ప్రోగ్రామ్ మేనేజర్- 02
ఎస్ఎంఈ ఫర్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్- 01
ఎగ్జిక్యూటీవ్ అసిస్టెంట్- 01
లీగల్ అసిస్టెంట్- 01

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే తొలి పాప్ అప్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Army Jobs: ఆర్మీ జాబ్స్‌కు సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ… నోటిఫికేషన్ వివరాలివే

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

DRDO Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో డీఆర్‌డీఓలో 224 జాబ్స్… దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here