BPCL Jobs: భారత్ పెట్రోలియంలో ట్రైనీ ఉద్యోగాలు… దరఖాస్తుకు రెండు రోజులే గడువు

0
0



భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌-బీపీసీఎల్‌లో ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. కెమిస్ట్ ట్రైనీ, జనరల్ వర్క్‌మ్యాన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తోంది BPCL. మొత్తం 18 ఖాళీలున్నాయి. కెమిస్ట్ ట్రైనీ పోస్టుకు కెమిస్ట్రీలో 60 శాతం మార్కులతో ఎంఎస్సీ, ఏడాది అనుభవం ఉండాలి. జనరల్ వర్క్‌మ్యాన్ పోస్టుకు కెమికల్ ఇంజనీరింగ్ లేదా పెట్రో కెమికల్ ఇంజనీరింగ్‌లో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఏడాది అనుభవం తప్పనిసరి. దరఖాస్తుకు ఆగస్ట్ 5 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు bharatpetroleum.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

BPCL recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే…

మొత్తం ఖాళీలు- 18 కెమిస్ట్ ట్రైనీ- 06
జనరల్ వర్క్‌మ్యాన్ ట్రైనీ- 12
దరఖాస్తు ప్రారంభం- 2019 జూలై 22
దరఖాస్తు ముగింపు- 2019 ఆగస్ట్ 08
వయస్సు: 30 ఏళ్ల లోపు, ఎస్సీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు
వేతనం: కెమిస్ట్ ట్రైనీకి రూ.13,500 నుంచి రూ.31,000 వరకు. జనరల్ వర్క్‌మ్యాన్ ట్రైనీకి రూ.11,500 నుంచి రూ.20,000.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Kia Seltos: మార్కెట్‌లోకి వచ్చేస్తున్న కియా సెల్టోస్… కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

AP Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 జాబ్స్… జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇవే

NTPC Jobs: ఎన్‌టీపీసీలో 79 ట్రైనీ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

AP Jobs: ఈస్టర్న్ పవర్‌లో 2859, సదరన్ పవర్‌లో 5107 ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులు… వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here