CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు… వివరాలివే

0
7



సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్-CCL ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు ట్రేడ్స్‌లో 750 ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 15 లోగా centralcoalfields.in లేదా apprenticeship.gov.in వెబ్‌సైట్స్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేయొచ్చు. వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. పరీక్ష తేదీలను centralcoalfields.in వెబ్‌సైట్‌లో వెల్లడించనుంది సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్. పలు పోస్టుల భర్తీకి సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

CCL Apprentice Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 750 ఫిట్టర్- 250
వెల్డర్- 40
ఎలక్ట్రీషియన్- 360
మెకానిక్ రిపైర్ అండ్ మెయింటనెన్స్ ఆఫ్ హెవీ వెహికిల్- 45

Loading…

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్- 15
పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్- 5
మెషినిస్ట్- 20
టర్నర్- 15

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 64 జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

Army Jobs: ఆర్మీ జాబ్స్‌కు సికింద్రాబాద్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ… నోటిఫికేషన్ వివరాలివే

ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here