Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
1



భారత రక్షణ శాఖకు చెందిన కోస్డ్ గార్డ్ పనిచేయాలనుకునేవారికి శుభవార్త. ఉద్యోగాల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్‌ నోటిఫికేషన్ జారీ చేసింది. 01/2020 బ్యాచ్ నావిక్ పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. ఈ పోస్టులు పురుషులకు మాత్రమే. ఆసక్తిగలవాళ్లు 2019 ఆగస్ట్ 11 నుంచి 2019 ఆగస్ట్ 17 వరకు www.joinindiancoastguard.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హతతో పాటు ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా 60% మార్కులతో పాసైనవాళ్లు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. సెప్టెంబర్ మొదటివారంలో అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నావిక్ పోస్టుల భర్తీకి ఇండియన్ కోస్ట్ గార్డ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Indian Coast Guard Navik Jobs: నోటిఫికేషన్ వివరాలివే…

దరఖాస్తు ప్రారంభం- 2019 ఆగస్ట్ 11 దరఖాస్తు ముగింపు- 2019 ఆగస్ట్ 17
అడ్మిట్ కార్డ్స్- సెప్టెంబర్ మొదటివారం
వేతనం: రూ.29200 బేసిక్ + రూ.6200 డీఏ
వయస్సు: 18 నుంచి 22 ఏళ్లు

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi K20 Pro: రెడ్‌మీ కే20 ప్రో ఎలా ఉందో చూడండి…


ఇవి కూడా చదవండి:

NTPC Jobs: ఎన్‌టీపీసీలో 79 ట్రైనీ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

AP Jobs: గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,28,589 జాబ్స్… జిల్లాల వారీగా పోస్టుల వివరాలు ఇవే

Jobs: డీఆర్‌డీఓ, ఏడీఏ సంస్థల్లో 290 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here