HAL Jobs: హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

0
0



ఐటీఐ పూర్తి చేసి మంచి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్-HAL ఐటీఐ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఎలక్ట్రీషియన్, టర్నర్, ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్ లాంటి విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు ఆగస్ట్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను hal-india.co.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఐటీఐ పూర్తి చేసినవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయస్సు కనీసం 18 ఏళ్లు ఉండాలి. ఇవి ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. దరఖాస్తు ఫామ్‌ను హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫామ్, నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

HAL Recruitment 2019: అప్రెంటీస్ ఖాళీల వివరాలు ఇవే

ఫిట్టర్ టర్నర్
మెకానికల్- రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ
మెకానిక్ మోటార్ వెహికిల్
కార్పెంటర్
ఎలక్ట్రీషియన్
ఎలక్ట్రానిక్స్ మెకానిక్
వెల్డర్-గ్యాస్ అండ్ ఎలక్ట్రీషియన్
మెషినిస్ట్
COPA
డ్రాఫ్ట్స్‌మెన్- మెకానికల్
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్
పెయింటర్ జనరల్
టైలర్ మ్యాన్ / కట్టింగ్ అండ్ టైలరింగ్
డ్రాఫ్ట్స్‌మెన్- సివిల్

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

First Smartphone: ప్రపంచంలోనే మొదటి స్మార్ట్‌‌ఫోన్… ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

SCCLCIL Jobs: టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాసైనవారికి 88585 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

Coast Guard Jobs: ఇంటర్, డిప్లొమా పాసయ్యారా? ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు

Jobs: మజగాన్ డాక్ లిమిటెడ్‌లో 1980 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here