HPCL Jobs: హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్‌లో జాబ్స్… వివరాలు తెలుసుకోండి

0
2



హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు hindustanpetroleum.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఎన్ని ఖాళీలను భర్తీ చేయనుందో వెల్లడించలేదు హెచ్‌పీసీఎల్. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 10 చివరి తేదీ. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది HPCL. ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టుల భర్తీకి హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

HPCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 20 దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 10
విద్యార్హత- కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీలో బీఎస్సీ లేదా ఎంఎస్సీ, కెమికల్ ఇంజనీరింగ్ / కెమికల్ టెక్నాలజీ, పెట్రోలియం రీఫైనింగ్‌లో డిప్లొమా, ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్‌లో డిప్లొమా లేదా పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. కనీసం 60% మార్కులతో పాస్ కావాలి.
వయస్సు- 28 ఏళ్లు
స్టైపెండ్- రూ.40,000 నుంచి రూ.50,000

Loading…

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు… దరఖాస్తు చేయండి ఇలా

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 64 జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు… వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here