Internship: ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు… రూ.35,000 వరకు స్టైపెండ్

0
12



కోర్సులు పూర్తి చేసి మంచి కంపెనీల్లో పనిచేసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ప్రపంచంలోని టాప్ కంపెనీల్లో ఫ్రెషర్స్‌కి ఇంటర్న్‌షిప్ అవకాశాలున్నాయి. స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ, స్పోర్ట్స్ కంపెనీ డెకాథ్లాన్‌తో పాటు మరిన్ని కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేయచ్చు. మంచి శిక్షణతో పాటు స్టైపెండ్ కూడా లభిస్తుంది. చార్టర్డ్ అకౌంటెన్సీ, డేటా అనలిటిక్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, గ్రాఫిక్ డిజైనింగ్… ఇలా పలు విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగంలో అడుగుపెట్టాలనుకునేవారికి, ప్రొఫెషనల్ ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇంటర్న్‌షిప్ ఓ మంచి అవకాశం. మరి ఏఏ కంపెనీల్లో ఎలాంటి ఇంటర్న్‌షిప్ అవకశాలున్నాయో తెలుసుకోండి.

HP Incorporation: చార్టర్డ్ అకౌంటెంట్
లొకేషన్- బెంగళూరు ఇంటర్న్‌షిప్ వ్యవధి- 12 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.35,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 4
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Loading…

Pearson India Education Services Private Limited: సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్ట్ (మ్యాథ్స్ / సైన్స్)
లొకేషన్- బెంగళూరు
ఇంటర్న్‌షిప్ వ్యవధి- 3 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.20,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 2
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Xiaomi Technology India: డేటా ఎనలిటిక్స్
లొకేషన్- బెంగళూరు
ఇంటర్న్‌షిప్ వ్యవధి- 2 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.25,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 29
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Decathlon Sports India: గ్రాఫిక్ డిజైనర్
లొకేషన్- బెంగళూరు
ఇంటర్న్‌షిప్ వ్యవధి- 3 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.18,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూన్ 30
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Tripoto: బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
లొకేషన్- బెంగళూరు
ఇంటర్న్‌షిప్ వ్యవధి- 3 నెలలు
స్టైపెండ్- నెలకు రూ.15,000
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 జూలై 15
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here