ISRO Jobs: ఇస్రోలో ఇంజనీర్ జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

0
2



భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO ఉద్యోగాల భర్తీ కొనసాగిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాల్లో ఇంజనీర్లను నియమిస్తోంది. ప్రస్తుతం 21 సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 20 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 14 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.isro.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. సైంటిస్ట్ / ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ISRO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 21 సైంటిస్ట్ / ఇంజనీర్ SC (సివిల్)- 11
సైంటిస్ట్ / ఇంజనీర్ SC (ఎలక్ట్రికల్)- 05
సైంటిస్ట్ / ఇంజనీర్ SC (రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్)- 04
సైంటిస్ట్ / ఇంజనీర్ SC (ఆర్కిటెక్చర్)- 01

Loading…

దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 24
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 14
విద్యార్హత: సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ 65% మార్కులు లేదా CGPA 6.84/10 తో పాస్ కావాలి.
వయస్సు: 35 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
ఫీజు: రూ.100
వేతనం: రూ.56,100

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 35 ఉద్యోగాలు

SBI Jobs: గుడ్ న్యూస్… 477 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎస్‌బీఐ

UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్… వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here