ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
5



ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్-ISRO… ఇటీవల తరచూ వార్తల్లో నిలుస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. వేర్వేరు విభాగాల్లో ఖాళీలను నిత్యం భర్తీ చేస్తూ ఉంటుంది ఇస్రో. ఇప్పటికే అనేక నోటిఫికేషన్లను జారీ చేసింది. ఇప్పుడు ఇస్రోకు చెందిన లిక్విడ్ ప్రపల్షన్ సిస్టమ్ సెంటర్‌లో టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మరిన్ని వివరాల కోసం lpsc.gov.in వెబ్‌సైట్ చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2019 అక్టోబర్ 3 దరఖాస్తుకు చివరి తేదీ. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. టెక్నీషియన్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ISRO Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే…

మొత్తం ఖాళీలు- 32 టెక్నీషియన్ బీ ఫిట్టర్- 8
టెక్నీషియన్ బీ టర్నర్- 3
టెక్నీషియన్ బీ ఎలక్ట్రానిక్ మెకానిక్- 1
డ్రాఫ్ట్‌మన్ బీ మెకానికల్- 3

Loading…

హిందీ టైపిస్ట్- 1
టెక్నికల్ అసిస్టెంట్ మెకానికల్- 14
టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్- 2
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 22
ధరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 3

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం30ఎస్ రిలీజ్… ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో 149 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 463 జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

DRDO Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో డీఆర్‌డీఓలో 224 జాబ్స్… దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here