Job Fair: రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ ఫెయిర్

0
2



మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? ఉద్యోగం సాధించడానికి మెళకువల్ని తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకు శుభవార్త. రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో HYSE ప్లేస్‌మెంట్స్ న్యూమరాలజీ అండ్ మోటివేషన్ క్లాసెస్ నిర్వహిస్తోంది. దాంతో పాటు ఇంటర్వ్యూలకు ఎలా ప్రిపేర్ కావాలన్న అంశంపై ఉచితంగా శిక్షణ ఇస్తోంది. సెప్టెంబర్ 29 ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు న్యూ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ సమీపంలోని హిందూ టెక్ కంపెనీలో ఈ జాబ్ ఫెయిర్ జరగనుంది. ఏడో తరగతి నుంచి పీజీ వరకు చదివినవారంతా ఇందులో పాల్గొనొచ్చు. సెక్యూరిటీ నుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల వరకు ఏ ఉద్యోగం చేస్తున్నా ఈ శిక్షణా కార్యక్రమంలో మెళకువలు నేర్చుకోవచ్చు. ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు కూడా ఇందులో పాల్గొనొచ్చు. ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యేవారికి ప్లేస్‌మెంట్స్ కూడా ఇప్పించనుంది HYSE ప్లేస్‌మెంట్స్ సంస్థ. మరిన్ని వివరాల కోసం కింద వెల్లడించిన ఫోన్ నెంబర్లలో HYSE ప్లేస్‌మెంట్స్ సంస్థ ప్రతినిధులతో మాట్లాడొచ్చు.

job fair, HYSE placements, interview tips, hyderabad jobs, jobs in hyderabad, జాబ్ ఫెయిర్, హైస్ ప్లేస్‌మెంట్స్, ఇంటర్వ్యూ టిప్స్, హైదరాబాద్ జాబ్స్, హైదరాబాద్ ఉద్యోగాలు

రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో HYSE ప్లేస్‌మెంట్స్ శిక్షణా కార్యక్రమం

ఇవి ఇవి కూడా చదవండి:

Army Jobs: ఆర్మీలో ఉద్యోగానికి రూ.5 లక్షలు… మోసగాడి అరెస్ట్

Jobs: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 330 ఉద్యోగాలు… రేపటి నుంచి దరఖాస్తులు

Railway Jobs: కొంకణ్ రైల్వేలో ట్రైనీ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here