Job Mela: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? నేడు మేడ్చల్‌లో జాబ్ మేళా

0
3



నిరుద్యోగ యువతకు శుభవార్త. సెప్టెంబర్ 27న మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో జాబ్ మేళా జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జాబ్ మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి శాఖ అధికారి నిర్మల వెల్లడించారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైనవాళ్లు ఈ జాబ్ మేళాకు హాజరు కావచ్చు. ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు ఈ జాబ్ మేళాలో పాల్గొంటారు. తగిన అర్హతలున్న అభ్యర్థుల్ని ఉద్యోగులుగా నియమించుకోనున్నారు. అభ్యర్థులు పూర్తి బయోడేటా, సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, ఫోటోలతో జాబ్ మేళాకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాల కోసం 952180700 నెంబర్‌లో సంప్రదించొచ్చు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

SBI Jobs: గుడ్ న్యూస్… 477 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగించిన ఎస్‌బీఐ

UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్… వివరాలివే

Loading…

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here