Jobs: ఐరెల్‌‌లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు

0
5



ముంబైకి చెందిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్-IREL కంపెనీలో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, కెమికల్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 71 ఖాళీలను ప్రకటించింది IREL. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఒడిశాలోని గంజామ్‌లో గల OSCOM యూనిట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 09 చివరి తేదీ. అప్రెంటీస్ పోస్టుల భర్తీకి IREL జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IREL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 71 గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులు- 12
మెకానికల్- 4
ఎలక్ట్రికల్- 2
ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్- 1

Loading…

కంప్యూటర్ సైన్స్- 1
సివిల్- 2
కెమికల్- 2

టెక్నీషియన్ అప్రెంటీస్- 13
మెకానికల్- 4
ఎలక్ట్రికల్- 3
సివిల్- 2
కెమికల్- 4

ట్రేడ్ అప్రెంటీస్- 47
ఫిట్టర్- 15
ఎలక్ట్రీషియన్- 12
మెషినిస్ట్- 1
ఎంఎంవీ- 1
టర్నర్- 1
పెయింటర్- 2
ల్యాబ్ అసిస్టెంట్- 2
ప్లంబర్- 2
వెల్డర్- 4
COPA- 5
స్టెనోగ్రాఫర్ & సెక్రెటేరియల్ ప్రాక్టీస్- 2
విద్యార్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు డిప్లొమా తప్పనిసరి. ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు ఐటీఐ పాస్ కావాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్… ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

High Court Jobs: హైకోర్టులో 1539 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

Railway Jobs: ఈస్టర్న్ రైల్వేలో 252 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

Jobs: 106 నాన్-టీచింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్… వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here