Jobs: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 132 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
1



ప్రభుత్వ రంగ సంస్థ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 132 ఖాళీలను ప్రకటించింది. శానిటరీ కమ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్, సేఫ్టీ అసిస్టెంట్, ఫైర్‌మెన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్‌ను మూడేళ్లు పొడిగించే అవకాశముంది. ఆసక్తిగల అభ్యర్థులు cochinshipyard.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 2న ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 18 చివరి తేదీ. పలు పోస్టుల భర్తీకి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Cochin Shipyard Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 132 శానిటరీ కమ్ హెల్త్ ఇన్‌స్పెక్టర్- 1
సేఫ్టీ అసిస్టెంట్స్- 72
ఫైర్‌మ్యాన్- 59
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 2

Loading…

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 18
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 30 ఏళ్ల లోపు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు సడలింపు.
దరఖాస్తు ఫీజు- రూ.100

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 ఉద్యోగాలు… వారికి మాత్రమే

IGNOU Jobs: ఇగ్నోలో ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు… వివరాలివే

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్… రూ.54,000 వరకు వేతనం



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here