Jobs: రామగుండం ఫర్టిలైజర్స్‌లో ఉద్యోగాలు… పోస్టుల వివరాలివే

0
4



నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్-NFL జాయింట్ వెంచర్ కంపెనీ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్-RFCL సంస్థలో ఉద్యోగాలున్నాయి. ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-FCIL సంస్థకు చెందిన రామగుండం యూనిట్‌ పునరుద్ధరణలో భాగంగా ఎగ్జిక్యూటీవ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. మొత్తం 84 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 6 చివరి తేదీ. NFL అధికారిక వెబ్‌సైట్‌ https://www.nationalfertilizers.com ఓపెన్ చేసి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RFCL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే

మొత్తం ఖాళీలు- 84 ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 79
కెమికల్- 25
మెకానికల్- 05
ఎలక్ట్రికల్- 04

Loading…

ఇన్‌స్ట్రుమెంటేషన్- 08
సివిల్- 01
కెమికల్ ల్యాబ్- 08
సేఫ్టీ- 03
ఐటీ- 01
హెచ్ఆర్- 04
పీఆర్- 01
వెల్ఫేర్- 01
ఎఫ్ & ఏ – 06
మెటీరియల్స్- 06
కంపెనీ సెక్రెటరీ- 01
లీగల్- 01
మెడికల్- 04
నాన్ ఎగ్జిక్యూటీవ్స్ (వర్కర్)- 5 (సెక్రెటేరియల్- 03, పారా మెడికల్- 02)

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు… ధర ఎంతో తెలుసా?


ఇవి కూడా చదవండి:

Oil India Jobs: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ జాబ్స్… వివరాలు తెలుసుకోండి

BECIL Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 3000 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here