Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు

0
3



మెట్రో రైలులో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి శుభవార్త. మహా ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్-MMOCL సంస్థలో భారీగా ఖాళీలున్నాయి. ముంబై మెట్రోలో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ-MMRDA దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది.స్టేషన్ మేనేజర్, స్టేషన్ కంట్రోలర్, సెక్షన్ ఇంజనీర్, జూనియర్ ఇంజనీర్, ట్రెయిన్ ఆపరేటర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ https://mmrda.maharashtra.gov.in వెబ్‌సైట్‌లో 2019 సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 7 చివరి తేదీ.

MMRDA Recruitment 2019: ఖాళీల వివరాలు ఇవే…

మొత్తం ఖాళీలు: 1053 స్టేషన్ మేనేజర్: 18
స్టేషన్ కంట్రోలర్: 120
సెక్షన్ ఇంజనీర్: 136
జూనియర్ ఇంజనీర్: 30

Loading…

ట్రెయిన్ ఆపరేటర్ (Shunting): 12
చీఫ్ ట్రాఫిక్ కంట్రోలర్: 06
ట్రాఫిక్ కంట్రోలర్: 08
జూనియర్ ఇంజనీర్ (S&T): 04
సేఫ్టీ సూపర్‌వైజర్-I: 01
సేఫ్టీ సూపర్‌వైజర్-II: 04
సీనియర్ సెక్షన్ ఇంజనీర్: 30
టెక్నీషియన్-I: 75
టెక్నీషియన్-II: 287
సీనియర్ సెక్షన్ ఇంజనీర్(Civil): 07
సెక్షన్ ఇంజనీర్(Civil): 16
టెక్నీషియన్ (Civil)-I: 09
టెక్నీషియన్ (Civil) -II: 26
సీనియర్ సెక్షన్ ఇంజనీర్(E&M): 03
సెక్షన్ ఇంజనీర్(E&M): 06
టెక్నీషియన్ (E&M)-I: 05
టెక్నీషియన్ (E&M)-II: 11
హెల్పర్: 13
సీనియర్ సెక్షన్ ఇంజనీర్(S&T): 18
సెక్షన్ ఇంజనీర్(S&T): 36
టెక్నీషియన్ (S&T)-I : 42
టెక్నీషియన్ (S&T)-II: 97
సెక్యూరిటీ సూపర్‌వైజర్: 04
ఫైనాన్స్ అసిస్టెంట్: 02 Posts
సూపర్‌వైజర్ (Customer Relation): 08
కమర్షియల్ అసిస్టెంట్: 04
స్టోర్ సూపర్‌వైజర్: 02
జూనియర్ ఇంజనీర్ (Stores): 08
హెచ్ఆర్ అసిస్టెంట్-I: 01
హెచ్ఆర్ అసిస్టెంట్-II: 04

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Reliance Trends: రిలయెన్స్ ట్రెండ్స్‌ ప్రారంభోత్సవంలో రకుల్ ప్రీత్ సింగ్ సందడి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

NABARD Jobs: నాబార్డ్‌లో 91 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

Jobs: ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో 8000 పైగా టీచర్ ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here