NHAI Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాలు… వివరాలివే

0
4



నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI పలు ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. యంగ్ ప్రొఫెషనల్స్, అసిస్టెంట్ అడ్వైజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 ఖాళీలున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీకి చెందిన రీజనల్ ఆఫీసుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.nhai.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అసిస్టెంట్ అడ్వైజర్ (ల్యాండ్ అక్విజిషన్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. అసిస్టెంట్ అడ్వైజర్ (ఫారెస్ట్) నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

NHAI Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 9 యంగ్ ప్రొఫెషనల్ (ఫైనాన్స్)- 4
అసిస్టెంట్ అడ్వైజర్ (ల్యాండ్ అక్విజిషన్)- 4
అసిస్టెంట్ అడ్వైజర్ (ఫారెస్ట్)- 1
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 19

Loading…

దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 21

Moto E6S: రూ.7,999 ధరకే మోటోరోలా నుంచి కొత్త ఫోన్… ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో 149 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 463 జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

DRDO Jobs: టెన్త్, ఇంటర్ అర్హతతో డీఆర్‌డీఓలో 224 జాబ్స్… దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here