NHAI Jobs: నేషనల్ హైవేస్ అథారిటీలో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు ఇవే

0
2



నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రస్తుతం 30 ఖాళీలను ప్రకటించింది. ఖాళీల సంఖ్య మారే అవకాశం ఉంది. ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే. ఆసక్తి గల అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. కామన్ లా అడ్మిషన్ టెస్ట్-CLAT 2018 స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులకు కాంట్రాక్ట్ వ్యవహారాలు, ఆర్బిట్రేషన్, శాసనసభ వ్యవహారాల అంశాల్లో అనుభవం తప్పనిసరి. యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) పోస్టుల భర్తీకి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NHAI Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

యంగ్ ప్రొఫెషనల్ (లీగల్) పోస్టులు మొత్తం: 30 దరఖాస్తు ప్రారంభం: 2019 ఆగస్ట్ 9
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 ఆగస్ట్ 23
విద్యార్హత: లా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు కామన్ లా అడ్మిషన్ టెస్ట్-CLAT 2018 పాస్ కావాలి.
వయస్సు: 32 ఏళ్లు
వేతనం: రూ.60,000

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు… సిలబస్ ఇదే

LIC Jobs: ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్‌లో 300 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

NTPC Jobs: ఇంజనీరింగ్ చదివారా? ఎన్‌టీపీసీలో 203 ఖాళీలు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here