NLC Recruitment 2019: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 875 ఉద్యోగాలు

0
3



కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ కంపెనీలో 875 ఉద్యోగాలున్నాయి. ఫిట్టర్, టర్నర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్ట్ 21 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫామ్ ప్రింట్ అవుట్ తీసుకోవడానికి చివరి తేదీ 2019 ఆగస్ట్ 26 సాయంత్రం 5 గంటలు. పలు ఉద్యోగాల భర్తీకి ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మరిన్ని వివరాల కోసం https://www.nlcindia.com/ వెబ్‌సైట్ చూడండి.

NLC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే

మొత్తం పోస్టులు- 875 ఫిట్టర్- 120
టర్నర్- 50
మెకానిక్ (మోటార్ వెహికిల్)- 130
ఎలక్ట్రీషియన్- 130
వైర్‌మెన్- 120
మెకానిక్ (డీజిల్)- 15
మెకానిక్ (ట్రాక్టర్)- 15
కార్పెంటర్- 5
ప్లంబర్- 10
స్టెనోగ్రాఫర్- 20
వెల్డర్- 100
PASAA- 40
అకౌంటెంట్- 40
డేటా ఎంట్రీ ఆపరేటర్- 40
అసిస్టెంట్ (హెచ్ఆర్)- 40

NLC Recruitment 2019: విద్యార్హతల వివరాలు

అప్రెంటీస్- ఐటీఐ
PASAA ట్రేడ్- COPA, NTC/PNTC
అకౌంటెంట్- బీకామ్
డేటా ఎంట్రీ ఆపరేటర్- బీఎస్సీ కంప్యూటర్ సైన్స్‌ లేదా బీసీఏ
అసిస్టెంట్ (హెచ్ఆర్)- బీబీఏ

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

SAIL Jobs: స్టీల్ అథారిటీలో 361 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు ఇవే

Andhra Bank Jobs: ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలు… 10వ తరగతి పాసైతే చాలు

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు… సిలబస్ ఇదే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here