NTPC Jobs: ఎన్‌టీపీసీలో 203 జాబ్స్… దరఖాస్తుకు 2 రోజులే గడువు

0
5



నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్-NTPC సంస్థ థర్మల్ పవర్ ప్లాంట్‌లో షిఫ్ట్ ఆపరేషన్ కోసం 203 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో అర్హత, అనుభవం గల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్ట్ 26 లోగా www.ntpccareers.net వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. పరీక్ష, అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లాంటి వివరాలు వెల్లడించాల్సి ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్‌లో షిఫ్ట్ ఆపరేషన్ పోస్టుల భర్తీకి ఎన్‌టీపీసీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NTPC Recruitment 2019, National Thermal Power Corporation Limited jobs, NTPC jobs, NTPC notification, NTPC admit card, NTPC hall ticket, ఎన్‌టీపీసీ రిక్రూట్‌మెంట్ 2019, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు, ఎన్‌టీపీసీ ఉద్యోగాలు, ఎన్‌టీపీసీ నోటిఫికేషన్, ఎన్‌టీపీసీ అడ్మిట్ కార్డ్, ఎన్‌టీపీసీ హాల్ టికెట్

Source: NTPC

NTPC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 203
ఎలక్ట్రికల్- 75
మెకానికల్- 76
ఎలక్ట్రానిక్స్- 26
ఇన్‌స్ట్రుమెంటేషన్- 26
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 ఆగస్ట్ 6
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు- 2019 ఆగస్ట్ 26
అర్హత: ఎలక్ట్రికల్ / మెకానికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
అనుభవం: ఎగ్జిక్యూటీవ్, సూపర్‌వైజరీ కేడర్ పోస్టుకు కనీసం 3 ఏళ్ల అనుభవం.
వయస్సు: 30 ఏళ్ల లోపు
వేతనం: రూ.50,000 నుంచి రూ.1,60,000

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది… ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Air India Jobs: ఎయిర్ ఇండియాలో 214 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

Scholarship: విద్యార్థులకు స్కాలర్‌షిప్… దరఖాస్తుకు ఆగస్ట్ 28 చివరి తేదీ

MIB Recruitment: కేంద్ర సమాచార శాఖలో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here