Oil India Jobs: ఆయిల్ ఇండియాలో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
7



ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జియాలజీ, జియోఫిజిక్స్ లాంటి విభాగాల్లో సీనియర్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 48 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తుకు ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఆ వివరాలను ఆయిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ oil-india.com ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 28 చివరి తేదీ. సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆయిల్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Oil India Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం సీనియర్ ఆఫీసర్ ఖాళీలు- 48 సీనియర్ ఆఫీసర్ (జియాలజీ)- 13
సీనియర్ ఆఫీసర్ (జియోఫిజిక్స్)- 08
సీనియర్ ఆఫీసర్ (రిజర్వాయర్)- 06
సీనియర్ ఆఫీసర్ (డ్రిల్లింగ్)- 08

Loading…

సీనియర్ ఆఫీసర్ (ప్రొడక్షన్)- 13
దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 28

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు… ధర ఎంతో తెలుసా?

ఇవి కూడా చదవండి:

BECIL Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 3000 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

Scholarship: ఏటా రూ.48,000 స్కాలర్‌షిప్… 1000 మంది స్టూడెంట్స్‌కి ఛాన్స్

Metro Jobs: ముంబై మెట్రో రైలులో 1053 నాన్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులు



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here