Oil India Jobs: ఆయిల్ ఇండియాలో 48 జాబ్స్… దరఖాస్తుకు 2 రోజులే ఛాన్స్

0
3



జియాలజీ, జియోఫిజిక్స్ లాంటి విభాగాల్లో సీనియర్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఆయిల్ ఇండియా లిమిటెడ్. మొత్తం 48 ఖాళీలున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తుకు ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి. ఆ వివరాలను ఆయిల్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌ oil-india.com ఓపెన్ చేసి కెరీర్ సెక్షన్‌లో నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 సెప్టెంబర్ 28 చివరి తేదీ. సీనియర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆయిల్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Oil India Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం సీనియర్ ఆఫీసర్ ఖాళీలు- 48 సీనియర్ ఆఫీసర్ (జియాలజీ)- 13
సీనియర్ ఆఫీసర్ (జియోఫిజిక్స్)- 08
సీనియర్ ఆఫీసర్ (రిజర్వాయర్)- 06
సీనియర్ ఆఫీసర్ (డ్రిల్లింగ్)- 08

Loading…

సీనియర్ ఆఫీసర్ (ప్రొడక్షన్)- 13
దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 8
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 సెప్టెంబర్ 28

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

UPSC Jobs: 597 పోస్టుల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్… వివరాలివే

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

CCL Jobs: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 750 ఖాళీలు… వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here