Pubg కోసం తండ్రి ని చంపిన కొడుకు

0
12


Pubg కోసం తండ్రి ని చంపిన కొడుకు : Pubg కి యువత బానిస అయ్యి ప్రాణాలు కోల్పోవడం ఇప్పటి వరకు చూసాం. కానీ నిన్న కర్నాటక లో ఒక గోరం జరిగింది. Pubg ఆడుకోవడానికి నెట్ బ్యాలన్స్ డబ్బులు ఇవ్వలేదని కొడుకు, తండ్రి ని ముక్కలు ముక్కలుగా నరికాడు. 

ఇంకా పూర్తి వివరాలు లోకి వెళితే కర్ణాటకలో ని బేలగవి జిల్లా కాకతీ కి చెందిన రఘువీర్ అనే యువకుడు ( వయస్సు 21 ) pubg గేమ్ కి బాగా బానిస అయ్యాడు. Pubg వల్ల కాలేజ్ కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు. అతని నాన్న శంకరప్ప పోలీస్, ఆయన వాళ్ళ కొడుకుని చాలా సార్లు గేమ్ ఆడవద్దు అని హెచ్చరించేవాడు. అయిన అతని కొడుకు రఘువీర్ వినే వాడు కాదు.

మొన్న  ఆదివారం రాత్రి  రఘువీర్  మొబైల్ లో నెట్ బ్యాలన్స్ అయిపోయింది, pubg ఆడుకోవడానికి నెట్ బ్యాలన్స్ కి డబ్బులు కావాలని అతను వాళ్ళ నాన్న శంకరప్ప ని అడిగాడు. ఆయన డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడం తో , సోమవారం ఉదయం 4 గంటల సమయంలో ఇంటిలో ఉన్న కత్తి తో వాళ్ల నాన్న ని నరికి &  ముక్కలు ముక్కలు చేసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 

పోలీస్ లు అతడిని  సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. 



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here