RailTel Jobs: భారతీయ రైల్వే సంస్థలో ఉద్యోగాలు… డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అర్హత

0
0



భారతీయ రైల్వేకు బ్రాడ్‌బ్యాండ్, టెలికామ్, ట్రైన్ కంట్రోల్ ఆపరేషన్ అండ్ సేఫ్టీ సిస్టమ్ లాంటి సేవల్ని అందిస్తున్న రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-RCIL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్, టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 53 ఖాళీలున్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. అర్హత గల అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ బోర్డ్ ఆఫ్ అప్రెంటీస్ ట్రైనింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 25 చివరి తేదీ. పలు పోస్టుల భర్తీకి రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

RCIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 53 గ్రాడ్యుయేట్ ఇంజనీర్- 27
టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్)- 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 25
వేతనం- గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌కు రూ.14,000, టెక్నీషియన్‌కు రూ.12,000.

Loading…

విద్యార్హత- గ్రాడ్యుయేట్ ఇంజనీర్‌ పోస్టుకు 4 ఏళ్ల ఫుల్ టైమ్ డిగ్రీ. టెక్నీషియన్ (డిప్లొమా ఇంజనీర్) పోస్టుకు డిప్లొమా తప్పనిసరి.
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Railway Jobs: పశ్చిమ మధ్య రైల్వేలో 160 జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 451 ఖాళీలు… నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 ఉద్యోగాలు… వారికి మాత్రమే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here