Railway Jobs: పశ్చిమ మధ్య రైల్వేలో 160 జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే

0
0



పశ్చిమ మధ్య రైల్వే ఉద్యోగాల భర్తీ చేపట్టింది. మొత్తం 160 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. పశ్చిమ మధ్య రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://wcr.indianrailways.gov.in ఓపెన్ చేసి పూర్తివివరాలు చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4న ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 5 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు www.mponline.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 10వ తరగతి పాసై సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉన్నవాళ్లు అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

West Central Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 160 ఫిట్టర్- 70
వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)- 66
COPA- 03
పెయింటర్- 11

Loading…

మెషినిస్ట్- 10
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 04
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 05

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 451 ఖాళీలు… నోటిఫికేషన్ వివరాలివే

IGNOU Jobs: ఇగ్నోలో ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు… వివరాలివే

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్… రూ.54,000 వరకు వేతనం



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here