Railway Jobs: పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ జాబ్స్… వివరాలు తెలుసుకోండి

0
1



వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 99 ఖాళీలున్నాయి. ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవారికి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా ఈ పోస్టుల్ని ప్రకటించింది వెస్టర్న్ రైల్వే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. రాతపరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది పశ్చిమ రైల్వే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. రైల్వేలో పనిచేస్తున్నవాళ్లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Western Railway RRC Jobs 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు: 99 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 సెప్టెంబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 అక్టోబర్ 15
విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ
వయస్సు: 18 నుంచి 42 ఏళ్లు.

Loading…

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

iPhone 11 Series: యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్లు ఎలా ఉన్నాయో చూడండి


ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షకు చదవాల్సిన పుస్తకాలివే…

RRB Alert: రైల్వే ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు… ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న ఆర్ఆర్‌బీ

Railway Jobs: రైల్వేలో ఏ ఉద్యోగం బెటర్? జీతం ఎంత? వివరాలు తెలుసుకోండి…



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here