Railway Jobs: పశ్చిమ రైల్వేలో 306 ఉద్యోగాలు… వారికి మాత్రమే

0
2



భారతీయ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఓవైపు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB నోటిఫికేషన్లు జారీ చేస్తుంటే, మరోవైపు ఆయా రైల్వే జోన్లకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్స్ కూడా వేరుగా ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాయి. ఇప్పుడు పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్-RRC అసిస్టెంట్ లోకో పైలట్-ALP, టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 306 ఖాళీలున్నాయి. జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. అంటే… ప్రస్తుతం రైల్వేలో పనిచేస్తున్నవాళ్లు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అర్హులు. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 12న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు నవంబర్ 11 చివరి తేదీ. మరిన్ని వివరాలను  https://www.rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. పలు పోస్టుల భర్తీకి పశ్చిమ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 306 అసిస్టెంట్ లోకోపైలట్- 85
కార్పెంటర్- 7
క్యారేజ్ అండ్ వేగన్- 28
డీజిల్ ఎలక్ట్రికల్- 9

Loading…

డీజిల్ మెకానికల్- 4
ఎలక్ట్రికల్- 52
ఈఎంయూ- 21
ఫిట్టర్- 15
మెషినిస్ట్- 3
మేసన్- 2
మిల్ రైట్- 2
మల్టీ స్కిల్డ్ ఫిట్టర్- 5
పెయింటర్- 1
రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ- 6
సిగ్నల్- 33
టెలీ కమ్యూనికేషన్- 28
వెల్డర్- 5

Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 12
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 11
విద్యార్హత- 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ.
వయస్సు- 18 నుంచి 47 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సులో సడలింపు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

IGNOU Jobs: ఇగ్నోలో ఉద్యోగాలకు మరో రెండు నోటిఫికేషన్లు… వివరాలివే

DRDO Jobs: డీఆర్‌డీఓలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్… రూ.54,000 వరకు వేతనం

RRB NTPC: రైల్వే జాబ్‌కు అప్లై చేశారా? పరీక్ష ఆలస్యానికి కారణాలివే…



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here