Railway Jobs: రైల్వేలో 149 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

0
3



పశ్చిమ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 149 ఉద్యోగాలున్నాయి. జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల్ని జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్-GDCE ద్వారా భర్తీ చేస్తోంది వెస్టర్న్ రైల్వే. ఇవి రైల్వే ఉద్యోగులకు కేటాయించిన పోస్టులు. ఇప్పటికే రైల్వేలో పనిచేస్తున్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 15 చివరి తేదీ. జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి పశ్చిమ రైల్వే ఆర్ఆర్‌సీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 149 జూనియర్ ఇంజనీర్- 141
డిపో మెటీరియల్ సూపరింటెండెంట్- 08
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 సెప్టెంబర్ 16
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 15

Loading…

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రపంచంలోనే తొలి పాప్ అప్ డ్యూయెల్ సెల్ఫీ కెమెరాతో స్మార్ట్‌ఫోన్… ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

IGNOU Jobs: ఇగ్నోలో 51 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు ఇవే

Bank Clerk Jobs: దేశవ్యాప్తంగా 12,074 క్లర్క్ పోస్టులు… తెలుగు రాష్ట్రాల్లో 1389 ఖాళీల వివరాలివే

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్… నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here