Railway Jobs: వాయువ్య రైల్వేలో ఉద్యోగాలు… ఖాళీల వివరాలివే

0
5



వాయువ్య రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 21 ఖాళీలున్నాయి. గ్రూప్ సీ స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఉద్యోగాలివి. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లాంటి క్రీడల్లో ప్రతిభ చూపించినవాళ్లు రైల్వే ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. 12వ తరగతి లేదా ఇంటర్ అర్హత ఉండాలి. దరఖాస్తుకు అక్టోబర్ 23 చివరి తేదీ. దరఖాస్తును పోస్ట్ ద్వారా పంపాల్సి ఉంటుంది. పలు ఉద్యోగాల భర్తీకి నార్త్ వెస్టర్న్ రైల్వే జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Railway Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 21 అథ్లెటిక్స్- 9
బ్యాడ్మింటన్- 1
క్రాస్ కంట్రీ- 2
సైక్లింగ్- 2

Loading…

పవర్ లిఫ్టింగ్- 3
షూటింగ్- 1
వెయిట్‌లిఫ్టింగ్- 1
రెజ్లింగ్- 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 23 సాయంత్రం 5 గంటలు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant Personnel Officer (Recruitment),
Railway Recruitment, Kasur,
North Western Railway,
in front of Power House Road DRM,
Jaipur.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు… ఖాళీల వివరాలివే

SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 296 ఉద్యోగాలు… ఖాళీల వివరాలు తెలుసుకోండి

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 451 ఖాళీలు… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here