SAIL Jobs: స్టీల్ అథారిటీలో 361 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలు ఇవే

0
0



స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL మెడికల్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 361 పోస్టులున్నాయి. రౌర్కెలాలోని ఇస్పత్ జనరల్ ఆస్పత్రిలో నర్సింగ్ సిస్టర్, మెడికల్ ఆఫీసర్, టెక్నీషియన్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది సెయిల్. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆగస్ట్ 20 లోగా sailcareers.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి సెయిల్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SAIL Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మొత్తం పోస్టులు- 361 నర్సింగ్ సిస్టర్ (ట్రైనీ)- 234
స్పెషలిస్ట్- 12
మెడికల్ ఆఫీసర్- 08
జూనియర్ మేనేజర్ (బయో మెడికల్)- 02
జూనియర్ మేనేజర్ (బయో స్టాటిస్టిక్స్)- 01
టెక్నీషియన్ (ల్యాబరేటరీ)- 30
టెక్నీషియన్ (రేడియాలజీ)- 15
టెక్నీషియన్ (న్యూరోటెక్నాలజిస్ట్)- 06
టెక్నీషియన్ (కార్డియాలజీ)- 14
టెక్నీషియన్ (నెఫ్రాలజీ)- 10
టెక్నీషియన్ (బయో మెడికల్)- 04
టెక్నీషియన్ (ఎంఆర్‌డీ)- 02
టెక్నీషియన్ (సీఎస్ఎస్‌డీ)- 04
డైటీషియన్- 02
ఫోటోగ్రాఫర్ (ట్రైనీ)- 01
డ్రెస్సర్ బర్న్ & ప్లాస్టిక్ (ట్రైనీ)- 02
లాండ్రీ ఆపరేటర్ (ట్రైనీ)- 04
అటెండెంట్ డ్రెస్సర్స్- 10

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Photos: రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో తళుక్కుమన్న బాలీవుడ్ తారలు


ఇవి కూడా చదవండి:

Jobs: వామ్మో… లక్షల్లో ఆదాయమిచ్చే ఈ జాబ్స్ గురించి తెలుసుకుంటే షాకవ్వాల్సిందే

IBPS PO Jobs: బ్యాంకుల్లో 4,336 ప్రొబెషనరీ ఆఫీసర్ ఉద్యోగాలు… సిలబస్ ఇదే

Army Jobs: ఆర్మీ జాబ్ కావాలా? కరీంనగర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here