SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 296 ఉద్యోగాలు… ఖాళీల వివరాలు తెలుసుకోండి

0
1



స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్-SAIL ఉద్యోగాల భర్తీ చేపట్టింది. చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్ యూనిట్‌లో ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, అటెండెంట్, ఫార్మాసిస్ట్, ఫైర్‌మెన్ కమ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయబోతోంది. ఆసక్తిగల అభ్యర్థులు sail.co.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 26న ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు నవంబర్ 15 చివరి తేదీ. ఆన్‌లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్, డ్రైవింగ్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. పలు పోస్టుల భర్తీకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SAIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 296 జూనియర్ స్టాఫ్ నర్స్ (ట్రైనీ)- 21
ఫార్మాసిస్ట్ (ట్రైనీ)- 07
సబ్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్ (ట్రైనీ)- 08
ఫైర్‌మెన్ కమ్ ఫైర్ ఇంజిన్ డ్రైవర్ (ట్రైనీ)- 36

Loading…

ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ)- 123
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ/బాయిలర్ ఆపరేటర్)- 53
మైనింగ్ ఫోర్‌మెన్- 14
మైనింగ్ మేట్- 30
సర్వేయర్- 04
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 26
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 15

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

HSBC: హెచ్ఎస్‌బీసీలో 10,000 ఉద్యోగాలకు ముప్పు

BHEL Jobs: బీహెచ్ఈఎల్‌లో 451 ఖాళీలు… నోటిఫికేషన్ వివరాలివే

Railway Jobs: పశ్చిమ మధ్య రైల్వేలో 160 జాబ్స్… నోటిఫికేషన్ వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here