SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 463 ఉద్యోగాలు… దరఖాస్తుకు 3 రోజులే గడువు

0
1



స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా-SAIL సంస్థ వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. 463 ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను sailcareers.com వెబ్‌సైట్లో చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు అక్టోబర్ 11 చివరి తేదీ. రాతపరీక్ష ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. వారికి ఒకటి లేదా రెండేళ్లు శిక్షణ ఉంటుంది. పలు పోస్టుల భర్తీకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

SAIL recruitment 2019, SAIL jobs, Steel Authority of India jobs, Steel Authority of India recruitment, Jobs, Latest jobs, సెయిల్ రిక్రూట్‌మెంట్ 2019, సెయిల్ జాబ్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్స్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలు, ఉద్యోగాలు

Source: SAIL

SAIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే…

మొత్తం ఖాళీలు- 463
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ- 302
ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్) – 8
అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (AITT)- 153

Loading…

దరఖాస్తు ప్రారంభం- 2019 సెప్టెంబర్ 20
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 11
వయస్సు- అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులకు 28 ఏళ్లు, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (బాయిలర్) పోస్టుకు 30 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు… 10వ తరగతి పాసైతే చాలు

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు… ఖాళీల వివరాలివే

Railway Jobs: వాయువ్య రైల్వేలో ఉద్యోగాలు… ఖాళీల వివరాలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here