SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్

0
5



బ్యాంకు ఉద్యోగాలు చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది. 67 ఖాళీలను ప్రకటించింది ఎస్‌బీఐ. కొద్ది రోజుల క్రితమే 76 పోస్టులకు రివైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పుడు మరో 67 పోస్టుల భర్తీకి వేరుగా నోటిఫికేషన్ విడుదలైంది. మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ లాంటి స్పెషల్ కేడర్ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://www.sbi.co.in/careers/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు నవంబర్ 6 చివరి తేదీ. ఎస్‌బీఐ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

SBI Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మేనేజర్ (మార్కెటింగ్-రియల్ ఎస్టేట్ & హౌజింగ్)- 1 మేనేజర్ (బిల్డర్ రిలేషన్స్)- 2
మేనేజర్ (ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ & రీసెర్చ్)- 2
మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్-IBG)- 2
మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్- IBG)- 2

Loading…

సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (కాంప్లియెన్స్)-1
సీనియర్ ఎగ్జిక్యూటీవ్-ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ (కరస్పాండెంట్ రిలేషన్స్)-1
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (స్ట్రాటజీ)-1
సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటీవ్ (ఫెమా కాంప్లియెన్స్)-1
ఎగ్జిక్యూటీవ్ (FI & MM)- 21
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోషల్ బ్యాంకింగ్ & సీఎస్ఆర్)- 8
మేనేజర్ (ఎనీటైమ్ ఛానెల్స్)- 1
మేనేజర్ (అనలిస్ట్-FI)- 3
డిప్యూటీ మేనేజర్ (అగ్రికల్చర్ స్పెషలిస్ట్)- 5
మేనేజర్ అనలిస్ట్ – 7
సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (రీటైల్ బ్యాంకింగ్)- 9

SBI Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే…

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 అక్టోబర్ 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2019 నవంబర్ 6
దరఖాస్తు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 6
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2019 నవంబర్ 30
ఆన్‌లైన్ ఫీజ్ పేమెంట్- 2019 అక్టోబర్ 15 నుంచి నవంబర్ 6 వరకు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Abdul Kalam Birth Anniversary: మీలో స్ఫూర్తిని రగిలించే అబ్దుల్ కలాం సూక్తులు

ఇవి కూడా చదవండి:

RRB NTPC: ఆర్ఆర్‌బీ ఎన్‌‌‌టీపీసీ అభ్యర్థులకు నిరాశ… పరీక్ష వాయిదా వేసిన బోర్డు

DRDO Jobs: డీఆర్‌డీఓలో 371 ఉద్యోగాలు… టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ అర్హత

Railway Jobs: రైల్వేలో 2590 అప్రెంటీస్ పోస్టులు… అర్హతలివే



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here