SCCLCIL Jobs: టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాసైనవారికి 88585 ఉద్యోగాలు… నోటిఫికేషన్ వ

0
2



భారత ప్రభుత్వ రంగానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాల జాతర ప్రారంభం కాబోతోంది. మొత్తం 88585 పోస్టుల్ని భర్తీ చేయబోతోంది సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌-SCCLCIL. జూనియర్ ఇంజనీర్, ఎంటీఎస్ సర్వేయర్, అకౌంట్స్ క్లర్క్, అకౌంటెంట్, జూనియర్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను http://www.scclcil.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 19 చివరి తేదీ. మొత్తం 88585 ఖాళీల భర్తీ చేయడానికి సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌-SCCLCIL జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

South Central Coalfield Limited jobs, South Central Coalfield Limited Recruitment 2019, SCCLCIL Recruitment 2019, 10th jobs, inter jobs, iti jobs, diploma jobs, degree jobs, btech jobs, సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ జాబ్స్, సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2019, టెన్త్ జాబ్స్, ఇంటర్ జాబ్స్, ఐటీఐ జాబ్స్, డిప్లొమా జాబ్స్, డిగ్రీ ఉద్యోగాలు, బీటెక్ ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

SCCLCIL Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మొత్తం పోస్టులు: 88585
ఎంటీఎస్ సర్వేయర్: 20390
అకౌంట్స్ క్లర్క్: 322
అకౌంటెంట్స్: 140
జూనియర్ క్లర్క్: 382
కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రో అసిస్టెన్స్: 5224
స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్: 1600
స్టెనోగ్రాఫర్ హిందీ: 1600
సెక్రెటేరియల్ అసిస్టెంట్: 560
ఎలక్ట్రీషియన్: 5970
ఫిట్టర్: 4376
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్): 3200
వెల్డర్ (Mig & Arg): 4380
టర్నర్: 7430
మెషినిస్ట్స్: 6135
డీజిల్ మెకానిక్: 4850
డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్): 2480
డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్): 3798
ప్లంబర్: 5670
ట్రేడ్ సూపర్‌వైజర్స్: 2230
కార్పెంటర్: 4200
హెవీ వెహికిల్ డ్రైవర్స్: 1250
ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్స్: 720
జూనియర్ సివిల్ ఇంజనీర్: 640
జూనియర్ మెకానికల్ ఇంజనీర్స్: 430
జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్: 430
అసిస్టెంట్ మేనేజర్: 178

South Central Coalfield Limited jobs, South Central Coalfield Limited Recruitment 2019, SCCLCIL Recruitment 2019, 10th jobs, inter jobs, iti jobs, diploma jobs, degree jobs, btech jobs, సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ జాబ్స్, సౌత్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ 2019, టెన్త్ జాబ్స్, ఇంటర్ జాబ్స్, ఐటీఐ జాబ్స్, డిప్లొమా జాబ్స్, డిగ్రీ ఉద్యోగాలు, బీటెక్ ఉద్యోగాలు

ప్రతీకాత్మక చిత్రం

SCCLCIL Recruitment 2019: విద్యార్హతల వివరాలు ఇవే…

10వ తరగతి: ఎంటీఎస్ సర్వేయర్,
ఇంటర్ లేదా 12వ తరగతి: అకౌంట్స్ క్లర్క్, జూనియర్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్, స్టెనోగ్రాఫర్ హిందీ,
డిగ్రీ: అకౌంటెంట్స్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రో అసిస్టెన్స్, అసిస్టెంట్ మేనేజర్
ఐటీఐ లేదా డిప్లొమా: ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, టర్నర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), ప్లంబర్, ట్రేడ్ సూపర్‌వైజర్, కార్పెంటర్, ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్, జూనియర్ సివిల్ ఇంజనీర్, జూనియర్ మెకానికల్ ఇంజనీర్, జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్
బీటెక్: డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్), డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్), జూనియర్ సివిల్ ఇంజనీర్, జూనియర్ మెకానికల్ ఇంజనీర్, జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్

SCCLCIL Recruitment 2019: గుర్తుంచుకోవాల్సిన అంశాలివే…

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 జూలై 25
దరఖాస్తు ముగింపు: 2019 అక్టోబర్ 19
వయస్సు: 18 నుంచి 33 ఏళ్లు

నోటిఫికేషన్ లింక్

రిజిస్ట్రేషన్ లింక్

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: ఉల్లి, వెల్లుల్లి థీమ్‌తో రియల్‌మీ ఎక్స్… లుక్స్ అదుర్స్


ఇవి కూడా చదవండి:

Bank Jobs: డిగ్రీ పాసయ్యారా? 4,336 బ్యాంక్ జాబ్స్… ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ

Coast Guard Jobs: ఇంటర్, డిప్లొమా పాసయ్యారా? ఇండియన్ కోస్ట్‌ గార్డ్‌లో ఉద్యోగాలు

EWS Quota: 10% ఈడబ్ల్యూఎస్ కోటాకు ఈ 8 డాక్యుమెంట్స్ తప్పనిసరి



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here