UPSC ESE 2020: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020 తేదీల విడుదల

0
2



యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ 2020 తేదీలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేసి వివరాలు చూడొచ్చు. UPSC ESE 2020 ఎగ్జామ్‌కు దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. అక్టోబర్ 15 సాయంత్రం 6 గంటల లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. పార్ట్-1, పార్ట్-2 అప్లికేషన్ పూర్తి చేయడం మర్చిపోవద్దు. 2020 జనవరి 5న యూపీఎస్సీ ఈఎస్ఈ ఎగ్జామ్ నిర్వహించనుంది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. యూపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

UPSC ESE 2020: రిజిస్టర్ చేసుకోండి ఇలా…

ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేయండి. ‘Engineering Services (Preliminary/Stage I) Examination’ లింక్ పైన క్లిక్ చేయండి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి.
ముఖ్యమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయండి.
పేమెంట్ చేసిన తర్వాత ఫోటో ఐడీ కార్డ్, ఆన్‌లైన్ అప్లికేషన్ ఫామ్ కాపీ అప్‌లోడ్ చేయాలి.

Loading…

చివరగా సబ్మిట్ క్లిక్ చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.
ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి.

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్… ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

ONGC Jobs: ఓఎన్‌జీసీలో ఉద్యోగాలు… ఖాళీల వివరాలివే

HPCL Jobs: విశాఖ హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు… నోటిఫికేషన్ వివరాలివే

ECIL Jobs: ఈసీఐఎల్‌లో 200 ఉద్యోగాలు… దరఖాస్తు చేయండి ఇలా



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here